సుమధుర హేల ఘంటసాల-
ఆంధ్ర భూమి వీక్లీ కోసం ఘంటసాల గారి జయంతి సందర్భం గా ఏదైనా ఒక వ్యాసం రాయమని నన్ను కోరితే సంగీత దర్శకుని గా ఆయన ప్రతిభా విశేషాలని ముచ్చటించుకుంటూ విహంగ వీక్షనంగా రాసిన వ్యాసం ఇది .ఈ వ్యాసం రాయటం లో , సహకరించిన నా ధర్మ పత్ని శ్రీ సుశీల కి ధన్యవాదాలు.
No comments:
Post a Comment